AP KGBV Recruitment 2024 : కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

AP KGBV Recruitment 2024 : కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) మరియు బోధ నేతల సిబ్బందిని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి బత్తి చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. … Read more

ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం

ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 కు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు . అక్టోబర్ 3 నుంచి 20 వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునుటకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు. Step1 :- పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా … Read more

AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం

AP Free Gas Cylinder Scheme 2024 new

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే వివిధ పథకాలైన పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వీటితోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలకు కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక పెట్టడం జరిగింది. దీనిలోనే భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు(AP Free Gas Cylinder Scheme 2024) పథకానికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను రూపొందించడం ప్రారంభించింది. … Read more

Andhra Pradesh GDS Result 2024 2nd merit list – పోస్టల్ ఫలితాల రెండవ జాబితా విడుదల

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో 44,228 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) పోస్టులకు సంబంధించి రెండవ మెరిట్ జాబితా విడుదల అవడం జరిగింది.మొత్తం పోస్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. Andhra Pradesh GDS Result 2024 ఆంధ్రప్రదేశ్ GDS పోస్టల్ రెండవ జాబితా కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు ఆంధ్రప్రదేశ్ GDS పోస్టల్ మొదటి జాబితా కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ … Read more

వరద భాదితులకు సీఎం చంద్రబాబు ఆర్దిక సాయం – ఒక్కో కుటుంబానికి 25,000 రూ..

విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ లోని కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి 25 వేల చొప్పున ఇవ్వనన్నట్లు వెల్లడించారు. మొదటి, ఆపై ఉన్న అంతస్తులోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల పరిహాణాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు … Read more

Free Sand Scheme: ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయం

ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈనెల 19 నుంచి అందుబాటులో తెచ్చేందుకు గనుల శాఖ ఏర్పాటు చేస్తుంది. గతంలో ఈ ఉచిత ఇసుక విధానంలో ఇసుకను బుక్ చేసుకొనుటకు సచివాలయం లేదా మీ సేవ సెంటర్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే ఇప్పుడు పునరుద్ధరించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దీని … Read more

RRB NTPC Notification 2024: రైల్వే లో 8113 ఉద్యోగాలు, స్టేషన్ మాస్టర్, క్లర్క్ పోస్టులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్త రైల్వే జోన్లలో మరో 8113 పోస్టుల ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ 1738స్టేషన్ మాస్టర్ 994గూడ్స్ రైలు మేనేజర్ 3144జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 1507సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 732 రీజియన్ల వారీగా ఖాళీలు అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్/సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ తో … Read more

NTR Bharosa Pension Transfer Application Form – పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయు విధానం కావలిసిన డాక్యు మెంట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో ntr bharosa pension transfer application form ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది. NTR Bharosa pension transfer కి కావలసినవి NTR Bharosa Pension Transfer Application Form NTR Bharosa application form కొత్త పెన్షన్లు స్టేటస్ … Read more

AP Ration Card Details Check

Introduction to AP Ration Card Details Check AP Ration Card అనేది ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన వారికి ఆహార ధాన్యాలు మరియు ఇతర వస్తువులు సబ్సిడీలు అందించేందుకు ఈ రేషన్ కార్డు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ రేషన్ వ్యవస్థను దారిద్రరేఖకు దిగువన ఉన్న వారి జీవన విధానాలను మెరుగుపరచడానికి రేషన్ కార్డ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. రేషన్ కార్డు అనేది ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు ఆధారంగా రేషన్ కార్డు రావడం … Read more

Volunteer system should be abolished – Panchayati Raj Chamber Director

వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి – పంచాయితీ రాజ్ ఛాంబర్ అద్యక్షుడు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు బిల్ పెట్టరా? లేదా? తెలుసుకొనుటకు Click Here బటన్ మీద క్లిక్ చేయగలరు – Click Here విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన సంఘ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ … Read more

Share via