జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ విధి విధానాలు
❃ జగనన్న సురక్ష ప్రోగ్రాం లొ భాగంగా ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న వాలంటీర్ల కార్యాచరణ.
❃ జులై 1 నుంచి సచివాలయాల స్థాయిలో జగనన్న సురక్ష క్యాంపు లు.
క్యాంపు కి వారం రోజుల ముందు నుండి ( 7 రోజలు ) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్తారు
- వాలంటీర్ citizen ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క Response ని వాలంటీర్స్ App లో Form fill చేయాల్సి ఉంటుంది.
- form submit చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket క్యాలెండరు ని citizen కి ఇస్తారు
- ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo – tagged Photo తీసి App లో Upload చేయాలి.
- Schemes మరియు service requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లు అయితే డాకుమెంట్స్ collect చేసి సచివాలయం కి submit చేయాలి.
- డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token number ని Citizen కి అందజేయాలి.
క్యాంపు రోజు వాలంటీర్ చేయవలసినది
ఉదయం 9:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు.
Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి
మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి.