ఫీవర్ సర్వే చేయు విధానం:-
- ముందుగా grama ward Volunteer app ని డౌన్లోడ్ చేసుకోవాలి.
Grama ward Volunteer app download link:-
Grama ward Volunteer యాప్ లో వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి ఉంటుంది. లాగిన్ అయిన తరువాత సేవలు డెలివరీ (service delivery) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత C O V I D – 1 9 (2021) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ పెండింగ్ లిస్ట్ మరియు సర్వే కంప్లీట్ అయిన లిస్ట్ కల్పించడం జరుగుతుంది. ముందుగా పెండింగ్ లిస్టు మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత సర్వే చేయవలసిన కుటుంబాల జాబితా కనిపించడం జరుగుతుంది.
ఇక్కడ ఉదాహరణకి ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటున్నాను , in anybody sick in your family (ఈ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా) అవును అయినట్లయితే YES దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి కాదు అయినట్లయితే NO దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి.
ఒక్కొక్కరిని సర్వే చేయవలసి ఉంటుంది, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నట్లయితే తే select Sick person దగ్గర క్లిక్ చేసి దేనితో (Symptoms) బాధ పడుతున్నాడో సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ కుటుంబంలో లో ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే having smart phone దగ్గర అ ఉపయోగిస్తున్న వారిని సెలెక్ట్ చేసుకోవాలి .
స్మార్ట్ ఫోన్ వినియోగించే వ్యక్తి C O V I D APP డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వారిని సెలెక్ట్ చేసుకోవాలి.
డౌన్లోడ్ చేసుకున్న C O V I D APP ని వాడుతున్నట్లయితే వారిని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కుటుంబంలో ఎవరైనా వ్యాక్సినేషన్ వేయించుకున్న ట్లయితే are you vaccinated అనే దగ్గర అ క్లిక్ చేసి ఫస్ట్ డోస్ మాత్రమే వేసుకున్నట్లయితే 1st Does Vaccinated అనే దగ్గర క్లిక్ చేయాలి. రెండు డోసులు వేసుకున్నట్లయితే తే 2nd Does Vaccinated అనే దగ్గర క్లిక్ చేసి వాక్సినేషన్ వేయించుకున్న తేదీని నమోదు చేయవలెను.
ఫైనల్ గా Capture LatLng మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని సర్వే చేయవలసి ఉంటుంది.