గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది ఈ నెల లేదా ఇంతకుముందు నెలల వేతనము పడిందా లేదా ఎంత పడింది చెక్ చేయు విధానం.
ఈ క్రింది లింక్ ని ఉపయోగించి వాలంటీర్ మరియు సచివాలయ సిబ్బంది శాలరీ స్థితిని తెలుసుకోవచ్చు
పై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కింది విధంగా ఓపెన్ జరుగుతుంది.
Beneficiary code దగ్గర వాలంటీర్ లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS నీ నమోదుచేసి ఏ నెల శాలరీ స్టేటస్ చూడాలనుకుంటున్నారో ఆ నెలను ఎంచుకుని DISPLY బటన్ మీద క్లిక్ చేయవలెను, మీరు ఎంచుకున్న నెలలో శాలరీ పడినట్లయితే ఈ క్రింది విధంగా ఉంటుంది.
మీరు ఎంచుకున్న నెలలో సాలరీ పడక పోయినట్లయితే ఈ క్రింది విధంగా ఉంటుంది.