నేడే వైఎస్సార్ సున్నా వడ్డీ 3వ విడత విడుదల.
రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అర్హుల జాబితా కొరకు పై లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ముందుగా మన రాష్ట్రాన్ని ఎంచుకోవాలి, –> జిల్లా –>మండలం –> గ్రామ పంచాయితీ –> గ్రామం ఎంచుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసిన లిస్ట్ ఓపెన్ అగును.