హౌస్ హాల్ట్ క్యాస్ట్ సర్వే కరెక్షన్ చేసుకునే విధానం

ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ అప్లికేషన్ లో కుటుంబ వివరాలు అనే ఆప్షన్ సెలెక్ట్ చెయ్యాలి తర్వాత మనం కరెక్షన్ ఫ్యామిలీని సెలెక్ట్ చెయ్యాలి

 

తర్వాత కుటుంబ పెద్దని (పోషించు వారిని) ఇప్పుడు వుండే వారు కాకుండా ఇంట్లో మరో సభ్యుడిని కుటుంబ పెద్దగా చేంజ్ చేసి సబ్మిట్ చెయ్యాలి.

తర్వాత మనకు రీ సర్వే ఆప్షన్ లో మనకు ఆ కుటుంబం(చేంజ్ చేసినది) సర్వే పెండింగ్ అని చూపిస్తుంది. అప్పుడు మనము సెలెక్ట్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు

Leave a Comment

Share via