In Jagananna Suraksha Program Volunteers Survey Procedure in grama Ward Volunteer App
జగనన్న సురక్ష ప్రోగ్రాం లో గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ లో వాలంటీర్లు సర్వే చేయు విధానం యాప్ లో వుండే ఆప్షన్ విధానం డెమో విడుదల చేయడం జరిగింది.
గమనిక:వాలంటీర్ యాప్‌లోని సర్వే మాడ్యూల్ క్యాంపు తేదీకి 7 రోజుల ముందు మాత్రమే సంబంధిత సెక్రటేరియట్‌లకు అందుబాటులో ఉంటుంది.
గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ న్యూ వెర్షన్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
సర్వే చేయు డెమో PDF కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు