ఆడుదాం ఆంధ్ర కి సంబంధించి లైవ్ స్కోరింగ్ యాప్ విడుదల చేయడం జరిగింది.యాప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
Click here
గమనిక:- స్పోర్ట్ వాలంటీర్లు గా నియమించిన వారు యాప్ లో లైవ్ స్కోర్ నమోదు చేయవలసి వుంటుంది.
క్రికెట్ లైవ్ స్కోర్ నమోదు చేయు విధానం
బ్యాడ్మింటన్ లైవ్ స్కోర్ నమోదు చేయు విధానం
కబడ్డీ లైవ్ స్కోరింగ్ నమోదు చేయు విధానం
వాలీబాల్ లైవ్ స్కోరింగ్ నమోదు చేయు విధానం