ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు మరియు గ్రామస్థాయిలోని క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఆడదా ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ, బట్మింటన్ తో పాటు ప్రాంతీయ ఆటలు అయిన యోగ, తెన్నికాయిట్, మారథాన్ మొదలగు ఆటలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటలు ఆడటానికి 15 సంవత్సరాల వయస్సు కలిగినవారు అర్హులు.
Aadudham Andhra Registration
Step1 : Aadudham Andhra కి ప్లేయర్ గ రిజిష్టర్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యాలి.
Click here
Step 2 : పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది Image1 లో చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లేయర్ గా నమోదు చేసుకోనుటకు Register As Players దగ్గర సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ నమోదు చేసి GET OTP మీద క్లిక్ చేయగా నమోదు చేసిన ఫోన్ నెంబర్ కి OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగా ఈ క్రింది విధంగా imgae2 ఓపెన్ అవుతుంది.
step3 : ఇక్కడ కాంపిటేటివ్ గేమ్స్ కి సంబంధించి ఒక ప్లేయర్ వీటిలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, కోకో కేవలం రెండు ఆటలు మాత్రం ఎంచుకోవాలి. Non Compitative Games కి సంబంధించి ఎన్ని గేమ్స్ అయిన ఎంచుకోవచ్చు. అటో మాటిక్ గా మన పేరు అడ్రస్ చూపించడం జరుగుతుంది. ఇచ్చిన క్యాప్షను నమోదు చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేసి Register మీద క్లిక్ చేయక ఒక ప్లేయర్ గా నమోదు అవ్వడం జరుగుతుంది.