aepds app new version download now

Aepds యాప్ 6.8 కి అప్డేట్ అయినది ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనగలరు.

రైస్ కార్డ్ లో పేరు తప్పుగా నమోదు అయి వున్నా ,Gender తప్పుగావున్నా !! రైస్ కార్డ్ లో రిలేషన్ తప్పుగా వున్న లేదా కుటుంబ పెద్దని మార్చుకోవాలనుకున్న ఈ EPDS APP(AEPDS app) లో మార్చుకోవచ్చును.




Click here



Click here

పై లింక్ మీద క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వాలంటీర్ ఐడి నెంబర్ తో లాగిన్ అయిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

రైస్ కార్డులో పేరు తప్పుగా ఉన్న లేదా జెండర్ తప్పుగా ఉన్న eKYC ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. Enter card number దగ్గర రైస్ కార్ నెంబర్ నమోదు చేసి get details మీద క్లిక్ చేయగా ఈరోజు కార్డులో ఉన్న పేర్లు చూపించడం జరుగుతుంది. ఇక్కడ GO TO Ekyc అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి ఎవరి పేరు లేదా జెండర్ తప్పుగా వుందో వారి పేరు మీద క్లిక్ చెయ్యగా ఎల్లో కలర్ లో సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు SCAN FINGUR PRINT మీద క్లిక్ చేసి వారిచేత థంబ్ వేయించవలెను. 24 గంటలలో పేరు మారడం జరుగుతుంది.
గమనిక: ఆధార్ కార్డ్ లో ఏ పేరు వుందో అదే పేరు రైస్ కార్డ్ లో రావడం జరుగుతుంది గమనించగలరు.

రైస్ కార్డులో రిలేషన్ తప్పుగా ఉన్న మరియూ కుటుంబ పెద్దను మార్చే విధానం

పైన తెలిపిన విధములాగానే EKYC ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి Enter Rice Card Number దగ్గర రైస్ కార్డ్ నంబర్ నమోదు చేసి GET DETAILS మీద క్లిక్ చెయ్యాలి, రైస్ కార్డులో ఉన్న పేర్లు మరియు వారి జెండర్ మరియు రిలేషన్ కనిపించడం జరుగుతుంది. కుటుంబ పెద్దని మార్చాలన్న రిలేషన్ ని మార్చాలన్న క్రింద కనిపిస్తున్న చేంజ్ రిలేషన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. Relation Ship దగ్గర వారి రిలేషన్ ఎంచుకుని GO TO EKYC ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి ఆ రైస్ కార్డ్ లో మనకు అందుబాటులో వున్న ఎంచుకుని (ఎంచుకొగనే ఎల్లో కలర్ లో సెలెక్ట్ అవుతుంది) SCAN FINGER PRINT అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వారి చేత థంబ్ వెయించవలెను eKYC SUCCESSFULLY అని రావడం జరుగుతుంది OK మీద క్లిక్ చేసి చివరిగా COMPLETED మీద క్లిక్ చెయ్యాలి.

Leave a Comment

Share via