AmmaVodi 2022 eKYC Dashboard

అమ్మఒడి అర్హతకు E-kyc తప్పనిసరి.
ఇప్పటి వరకు వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎంత మందికి e-kyc పూర్తి అయినది ఎంత మందికి e-kyc పూర్తి కాలేదు మరియు వారి జాబితా ఏటువంటి లాగిన్ అవసరం లేకుండా ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.



Click here

పై లింక్ మీద క్లిక్ చేసిన ఇంటర్ ఫేస్ ఈ క్రింది విధంగా వుంటుంది.

ఇక్కడి మన జిల్లాను ఎంచుకోవాలి, తరువాత మండలాల జాబితా ఓపెన్ అవుతుంది,మన మండలాన్ని ఎంచుకోవాలి,మండలం లోని సెక్రటరీ ల జాబితా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎంత మంది స్టూడెంట్స్ వున్నారు వారికి ఎంత మందికి e-kyc కంప్లీట్ అయినది ఎంత మందికి e-kyc కాలేదు చూపించడం జరుగుతుంది.

వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎవరెవరికి E-kyc కంప్లీట్ అయినదో చూచుటకు Total Students అనే దగ్గర ఏ వాలంటీర్ క్లస్టర్ డిటైల్స్ చూడాలి అనుకుంటున్నామో దాని ఎదురుగా వున్న నంబర్ మీద క్లిక్ చేసిన లిస్ట్ డౌన్లోడ్ అగును.

Leave a Comment

Share via