అమ్మఒడి పథకానికి సంబంధించి సచివాలయాల వారీగా అమ్మఒడి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ, పునః ధృవీకరణ జాబితా(Re verification List) విడుదల చేయడం జరిగింది.ఈ వెరిఫికేషన్ లిస్ట్ అనేది NBM (Navasakam Beneficiary Management) సైట్ లో సచివాలయ సిబ్బంది లాగిన్ నందు ఇవ్వడం జరిగింది.NBM లింక్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
గమనిక:- ఈ వెబ్సైట్ లో సచివాలయ సిబ్బంది కి మాత్రమే లాగిన్ అయ్యేందుకు అవకాశం కలదు.
లిస్ట్ లో పేరు వుందా లేదా అని తెలుసుకొనుటకు మీ వాలంటీర్ లేదా మీ సచివాలయం సంప్రదించి తెలుసుకోగలరు.