ammavodi 2023 4th installment guidelines

ammavodi 2023 4th installment guidelines



Click here

అమ్మఒడి 2023 ముఖ్య తేదీలు

  1. 12-06-23 న అమ్మఒడి 2023, 4 వ విడతకు సంబంధించిన తాత్కాలిక అర్హుల మరియూ
  2. 12-06-23 నుంచి 22-06-23 వరకూ అర్హత గల లబ్ధి దారులకు eKYC ప్రక్రియ
  3. 12-06-23 నుంచి విడుదల చేసి తాత్కాలిక జాబితాలో అనర్హులు అయిన వారు గ్రీవియన్స్ పెట్టుకునేందుకు అవకాశం.
  4. 22-06-23 నుంచి 24-06-23 మధ్యలో అమ్మఒడి 2023 ఫైనల్ జాబితా విడుదల.
  5. 28-06-23 న అమ్మఒడి అర్హత గల లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ(అమ్మఒడి పథకం ప్రారంభం)

అమ్మఒడి అర్హతలు 2023

1. 75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్  వరకు )
2.బియ్యం కార్డ్ ఉండాలి.
3.తల్లి మరియు  విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్  మాపింగ్ లో ఉండాలి.

మీ కుటుంబానికి సంబంధించి House Hold Mapping నందు ఎవరెవరు వున్నారు అనే అంశాలు చెక్ చెయ్యడానికి ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యవలెను.


Click here

అమ్మఒడికి సంబందించి House Hold Mapping నందు విద్యార్థి మరియు తల్లి లేదా / గార్డియన్ ఒకే కుటుంబంగా వుండవలెను అలా లేని వారి వివరాలు వెల్ఫేర్ లాగిన్ నందు వెరిఫికేషన్ కి పంపడం జరిగింది.

4.విద్యార్ది EKYC చేయించాలి ( 6  సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )
5.NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి.

ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI)  లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరు


Click here

7. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000/- రూ. లోపు ఉండాలి మరియు పట్టణ ప్రాంతాలలో (BPL) నెలకు 12,000/- రూ. లోపు ఉండాలి.
8. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు

పెన్షనర్. పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
9. కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించబడ్డాయి)
10. కుటుంబ నివాస యూనిట్ యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం (సొంత/అద్దె) సగటున 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.

6 నెలల విద్యుత్ యూనిట్ల సరాసరి కొరకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.


Click here

11. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.చెల్లించే వారు అనర్హులు
12. మునిష్పల్ ఏరియాలో 1000 sq.ft స్థలం కంటే తక్కువ వుండాలి.

అమ్మఒడి అప్లికేషన్ ఫామ్స్

[table id=5 /]

అమ్మఒడి అప్లికేషన్ స్టాటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. 


Click here

AMMAVODI

ysr bima offline app new version

వైఎస్ఆర్ బీమా ఆఫ్ లైన్ యాప్ విడుదల అయినది, అందుబాటులో లేని వారికి…

Read More


jagananna vidya kanuka 2023

jagananna vidya kanuka 2023 రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి…

Read More


Leave a Comment

Share via