ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ ఫలితాలు వెలువడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2296 పోస్టులకు సెలెక్టెడ్ లిస్టు ని విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1150 పోస్టులకు సెలెక్టెడ్ లిస్టు ని విడుదల చేసింది.
AP POSTLE SELECTED LIST (OR) MERIT LIST
TELENGANA POSTLE SELECTED LIST (OR) MERIT LIST
ఈ ఫలితాలను అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కూడా చూడవచ్చు ను. అఫిషియల్ వెబ్సైట్ ద్వారా చూడడానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
పై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ క్రింది విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది.
ఇక్కడ ఏ రాష్ట్ర ఫలితాలను చూడాలనుకుంటున్నామో(ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ) ఆ రాష్ట్ర పేరు మీద క్లిక్ చేయగా ఆ రాష్ట్రానికి సంబంధించిన సెలెక్టెడ్ లిస్టు లేదా మెరిట్ లిస్టు డవున్లోడ్ అవుతుంది.