ap caste survey app and survey process

Table of Contents

క్యాస్ట్ సర్వే(కులగణన) చెయు యాప్ Volunteer App న్యూ వెర్షన్


Click here

Demo Video-క్యాస్ట్ సర్వే చేయు విధనం


Coming Soon…

క్యాస్ట్ సర్వే రిపోర్ట్ (డ్యాష్బోర్డ్)


Click here

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ అప్లికేషన్(GSWS VOLUNTEER APP) ద్వారా సమర్థవంతంగా కులగణన నిర్వహించడానికి నిర్ణయించడం జరిగినది. ఈ బృహత్తర కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పాటు తహసీల్దార్, ఎంపిడీవో వంటి మండల స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ వంటి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా భాగస్వాములు అవుతారు. ఈ బృహత్తర కార్యక్రమం నందు ఈ క్రింది ముఖ్యమైన అంశములను అధికారులు తప్పనిసరిగా పాటించవలెను.

  • వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో సంయుక్తంగా సర్వే నిర్వహించాలి. సర్వే యందు ప్రతి విభాగముననకు వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగి Ekye తప్పనిసరి.
  • సర్వేకు సంబంధించి కుటుంబం యొక్క పాక్షిక సమాచారమును సంక్షిప్తపరుచుటకు కూడా ఈ అప్లికేషన్ నందు అవకాశం ఉంది.

  • విభాగం-1 ≈ యందు కుటుంబం నుంచి ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆధార్ ఆతేంటికేషన్ సరిపోతుంది.

  •  విభాగం-II ≈ యందు కుటుంబం నుంచి మొదటగా సర్వే చేసిన వ్యక్తి యొక్క ఆధార్ ఆతేంటికేషన్, వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగి యొక్క యొక్క ఆధార్ ఆతేంటికేషన్ సరిపోతుంది. కుటుంబం యందు ప్రతీ వ్యక్తి యొక్క ఆతేంటికేషన్ అవసరం లేదు.

  • కుటుంబం నందు ఎవరైనా వ్యక్తి మరణించినట్టుగా అప్లికేషన్ యందు నమోదు చేసినచో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి Ekyc తప్పనిసరి. ఆ కుటుంబం యందు కేవలం ఒక సభ్యుడే ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులంతా చనిపోయి ఉంటే అలాంటి సందర్భాల్లో సచివాలయ ఉద్యోగి Ekye తప్పనిసరి.
  •  కుటుంబ సభ్యుల Ekyc నమోదు కొరకు బయోమెట్రిక్/ ఐరిస్/ ఓటిపి/ ఫేషియల్ (ముఖ ఆధారిత గుర్తింపు) వంటి ఆప్షన్లను ఇవ్వడం జరిగింది.
  • వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల eKYC నమోదు కొరకు బయోమెట్రిక్ /ఐరిస్/ ఓటిపి/ ఫేషియల్ (ముఖ ఆధారిత గుర్తింపు) వంటి ఆప్షన్లను ఇవ్వడం జరిగింది.
  • మొబైల్ అప్లికేషన్ లో స్ర్కీన్ షాట్ లు/వీడియో రికార్డింగ్ లు అనుమతించబడవు.
  • వాలంటీర్ సర్వే ప్రారంభం నుంచి చివరి వరకూ ఒకే మొబైల్ పరికరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. సర్వే సమయంలో ఒకవేళ మొబైల్ పరికరాన్ని మార్చిన యెడల, ఎంపీడీవో లెటర్ ద్వారా జిల్లా గ్రామ వారు సచివాలయ కో ఆర్డినేటర్ నకు వివరాలు అందించాలి.
  • గిరిజన ప్రాంతాల యందు ఆఫ్ లైన్ వాలంటీర్ అప్లికేషన్ ద్వారా కుల గణన సర్వే పూర్తి చేయవలెను.

క్యాస్ట్ సర్వే చేయు విధానం – యూజర్ మాన్యువల్

కులములు ఉపకులములు లిస్ట్

BC కులానికి సంబందించి ప్రశ్నలు – జవాబులు

EBC కులానికి సంబందించి ప్రశ్నలు – జవాబులు

SC కులానికి సంబందించి ప్రశ్నలు – జవాబులు

SC కులానికి సంబందించి ప్రశ్నలు – జవాబులు

Leave a Comment

Share via