ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.6,100 కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేయగా, 4,58,219 మంది పరీక్ష రాశారు. ఇందులో 95,208 మంది పాస్ అయ్యారు.ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ మీదకి క్లిక్ చెయ్యగలరు.
కానిస్టేబుల్ రాత పరీక్షను 200 మార్కులకు APSLPRB నిర్వహించింది..
-> OC లకు 40% ( 200కు 80 మార్కులు)
-> BC లకు 35% ( 200కు 70 మార్కులు )
-> SC, ST లకు 30 % ( 200కు 60 మార్కులు)