ap eamcet results 2024:ap eamcet results 2024 official website :ap eamcet results 2024 link download

నేడు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో సెట్ ఛైర్మన్ ప్రసాదరాజు ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాల కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



AP EAPCET (Engineering) – 2024 Marks & Results


AP EAPCET (Agriculture and Medical) – 2024 Marks & Results

ఈ ఏడాది మొత్తం 3.39 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు.

Leave a Comment

Share via