ఇంటర్ 2024 ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ డూప్లికేట్ మార్క్స్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. డూప్లికేట్ మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు
AP Inter 1st Year ( General ) -Marks Memo Click Here
AP Inter 2nd Year ( General ) – Marks Memo Click Here
AP Inter 1st Year ( Vocational ) -Marks Memo Click Here
AP Inter 2nd Year ( Vocational ) -Marks Memo Click Here
ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు తేదీ 12-04-2024 న ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల మొత్తం 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఫలితాల కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
AP Inter 1st Year ( General ) – Click Here
AP Inter 2nd Year ( General ) – – Click Here
AP Inter 1st Year ( Vocational ) – Click Here
AP Inter 2nd Year ( Vocational ) – Click Here
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలి.
మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు ఈ నెల 18 నుంచి 24వ తేది లోపు ఫీజులు చెల్లించాలి.
జవాబు పత్రాల ఒక్క పేపర్ రివెరిఫికేషన్ కు రూపాయలు 1300
ఒక్కో పేపర్ రీకౌంటుకు రూపాయలు 260 రూపాయలు.
సప్లమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పేపర్లతో సంబంధం లేకుండా 550 రూపాయలు,
ప్రాక్టికల్స్ కు రూ. 250, బ్రిడ్జ్ కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలి.
ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550, పరీక్ష ఫీజు తో పాటు పేపర్ కు రూ.160 చొప్పున చెల్లించాలి.
మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే…. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ. 1240 చెల్లించాలి. (పూర్తి సమాచారం కొరకు తమ కాలేజీలో సంప్రదించవలెను).
మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.