ap ssc 10th class hall tickets 2024 download at bse.ap.gov.in

AP పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను(ap ssc 10th class hall tickets 2024) ఈరోజు  విడుదల చేయడం జరిగింది. ఈసారి స్కూల్ లాగిన్ లైన్లో కాకుండా విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి.

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.



Regular Hall Tickets Download


Private Hall Tickets Download


OSSC Hall Tickets Download


OSSC Private Hall Tickets Download


Vocational Hall Tickets Download

Ap ssc hall tickets 2024

Ap ssc hall tickets విద్యా సంవత్సరానికి సంబంధించి bse.ap.gov.in అనే అఫిషియల్ పోర్టల్ లో విడుదల చేయడం జరుగుతుంది. గతంలో పాఠశాల యొక్క లాగిన్ లో మాత్రమే హాల్ టికెట్స్ అందుబాటులో ఉండేవి ఇప్పుడు విద్యార్థులకూడా వారియొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యా శాఖ అవకాశం కల్పించింది.

Leave a Comment

Share via