ap ssc results 2024 live: మార్చి -2024 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. 2023-24 విద్యాసంవత్సరం లో మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్ గాను, మరో 1.02 లక్షల మంది ప్రవేటుగా పరీక్షలు రాశారు.
పదవ తరగతి ఫలితాలకోసం ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూడవచ్చును..
AP SSC RESULTS LINK 1 – CLICK HERE
AP SSC RESULTS LINK 2 – CLICK HERE
AP SSC RESULTS LINK 3 – CLICK HERE
AP SSC RESULTS LINK 4 – CLICK HERE
AP SSC RESULTS LINK 5 – CLICK HERE