ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం

ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 కు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు . అక్టోబర్ 3 నుంచి 20 వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునుటకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు.

AP TET 2024 Hall Tickets 1 – Click Here

Step1 :- పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అగును.

ap tet hall ticket download 2024

Step 2:- ఇక్కడ Candidate Login మీద క్లిక్ చేసి Candidate Id మరియూ డేట్ ఆఫ్ బర్త్, ఇచ్చిన క్యాప్చ్చాను నమోదు చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ క్లిక్ చేసిన క్రింది Image2 లో చూపిన విధంగా క్యాండి డేట్ యొక్క డాష్ బోర్డ్ చూపించడం జరుగును.

Step 3:- Candidate Service మీద క్లిక్ చేయగా Hall Ticket Download అప్షన్ చూపించడం జరుగును. దాని మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా హాల్ టికెట్ ఓపెన్ అగును.

Step 4 : చివరగా Print Hall Ticket మీద క్లిక్ చెయ్యగా హాల్ టికెట్ మీ మొబైల్ లో డౌన్లోడ్ అగును.

AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంClick Here

Leave a Comment

Share via