రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క CFMS ID యాక్టివ్ లో ఉందా లేక టెర్మినేట్ చేయడం జరిగిందో తెలుసుకోవచ్చును.
వాలంటీర్ యొక్క CFMS ID స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Search by దగ్గర CFMS ID మరియు AADHAR NUMBER అనే రెండు ఆప్షన్ చూపించడం జరుగుతుంది, వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని ఎంటర్ ఫీల్డ్ దగ్గర Search by దగ్గర ఏది అయితే ఎంచుకుంటారో దానిని ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Volunteer Status దగ్గర Active లో వున్నట్లయితే వారియొక్క CFMS ID యాక్టిక్ లో ఉన్నట్లు. Terminated అని వున్నట్లయితే వారియొక్క CFMS ID ను రద్దు చేసినట్లు.
South BC Colony Tangutur