వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తరువవాత నియోజకవర్గాల వారీగా 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగును.
- రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మంది వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది.
- 997 మందికి సత్కారాలతో పాటు ప్రత్యేక నగదు భాహుమతులు.
జిల్లాల వారీగా అవార్డులకు ఎంపిక అయిన గ్రామ వార్డ్ వాలంటీర్ల లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
బాపట్ల జిల్లా లిస్ట్
నంద్యాల జిల్లా లిస్ట్
గుంటూరు జిల్లా లిస్ట్
కాకినాడ జిల్లా లిస్ట్
అనంతపురం జిల్లా లిస్ట్
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా లిస్ట్
అన్నమయ్య జిల్లా లిస్ట్
తిరుపతి జిల్లా లిస్ట్
శ్రీ సత్య సాయి జిల్లా లిస్ట్
కర్నూలు జిల్లా లిస్ట్
విశాఖపట్నం జిల్లా లిస్ట్
ఏలూరు జిల్లా లిస్ట్
చిత్తూరు జిల్లా లిస్ట్
NTR జిల్లా లిస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా లిస్ట్
పల్నాడు జిల్లా లిస్ట్
ప్రకాశం జిల్లా లిస్ట్
YSR కడప జిల్లా లిస్ట్
పార్వతి పురం మన్యం జిల్లా లిస్ట్
శ్రీకాకుళం జిల్లా లిస్ట్
అనకాపల్లి జిల్లా లిస్ట్
విజయనగరం జిల్లా లిస్ట్
మిగిలిన జిల్లాల లిస్ట్ ఈ క్రింది లింక్ లో అతి త్వరలో అప్డేట్ చేయడం జరుగును ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
వాలంటీర్లకు వందనం పేరిట వరుసగా నలోగవ ఏడాది చేస్తున్న ఈ సత్కరానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.
- ప్రతీ నియోజక వర్గంలో ఐదుగురు వంతున మొత్తం 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేయనున్నారు.
- ప్రతీ మండలంలో, మునిసిపాలిటీ పరిధిలో ఐదుగురు వంతున, నగరపాలక సంస్థలో పది మంది వంతున రాష్ట్ర వ్యాప్తంగా 4,150 మందికి సేవా రత్న అవార్డును ప్రధానం చేయనున్నారు.
- మిగిలిన 2,50,439 మంది వాలంటీర్లకు సేవ మిత్ర అవార్డు అందజేస్తారు.
నియోజవర్గ స్థాయిలో 5 మంది వాలంటీర్లకు సేవా వజ్ర క్రింది 30,000/- రూ
మండల స్థాయిలో 5 మంది వాలంటీర్లకు సేవా వజ్ర క్రింద 20,000/- రూ
సచివాలయ స్థాయిలో మిగిలిన వాలంటీర్లకు సేవ మిత్ర కింద 10,000/- రూ
గమనిక2:- సేవ మిత్రను రద్దుచేసి ,సేవ వజ్రతో పాటు మిగిన వాలంటీర్లు ను సేవ రత్నగా గుర్తించి 20,000/- రూ జమ చేయనున్నారు(ప్రభుత్వ స్పష్టత కోసం వేచి చూడగలరు).
గమనిక3: వాలంటీర్ వాలంటీర్ ఈ అవార్డులకు హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా ఎంపిక చేయబడతారు.ఒక వాలంటీర్ ఒక్ అవార్డు కి మాత్రమే ఎంపిక చేయబడుతారు.
997 మందికి ప్రత్యేక బహుమతులు
ఈ అవార్డులకు అదనంగా.. తమ పరిధిలో వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత పథకాలలో మెరుగైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలపై ఉత్తమ వీడియోలు చిత్రీకరించిన వాలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతులను కూడా అందజేయనున్నారు.
- మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిలలో 976 మంది ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు.
- నియోజకవర్గ స్థాయిలో 175 మంది ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి 20,000 రూ అందజేయనున్నారు.
- జిల్లా స్థాయిలో 26 మంది ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి 25 వేల రూపాయలు అందజేయనున్నారు.
వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ చేయూత, వైయస్సార్ చేయూత పథకాల మీద Best Testimonial stories/ Videos చేసి వాటిలో సెలెక్ట్ అయిన వాలంటీర్లకు నగదు బహుమతి.
దీనికి సంబంధించి GSWS/VSWS వారు లెటర్ విడుదల చేయడం జరిగింది.