AP KGBV Recruitment 2024 : కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

AP KGBV Recruitment 2024 : కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) మరియు బోధ నేతల సిబ్బందిని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి బత్తి చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

ఖాళీల వివరాలు

  • ప్రిన్సిపాల్ – 10
  • పీజీటీ – 165
  • సీ అర్డీ – 163
  • పీఈటీ – 4
  • పార్ట్ టైం టీచర్స్ – 165
  • వార్డెన్ – 53
  • అకౌంటెంట్ – 44
  • మొత్తం – 604

జిల్లాల వారీగా టీచింగ్ పోస్ట్ ల ఖాళీల వివరాలు

క్రమ
సంఖ్య
జిల్లాPrincipal
(కాంట్రాక్ట్)
PET
(కాంట్రాక్ట్)
CRTs
(కాంట్రాక్ట్)
PGTs
(కాంట్రాక్ట్)
Part Time Teachers
(ఔట్ సోర్సింగ్)
మొత్తం
1శ్రీకాకుళం001331632
2పార్వతీపురం మన్యం10167731
3విజయనగరం008151538
4విశాఖపట్నం100012
5అనకాపల్లి87722
6అల్లూరి సీతారామరాజు302013137
7కాకినాడ000426
8ఏలూరు001001
9NTR000022
10పల్నాడు001012
11బాపట్ల001012
12ప్రకాశం
13SPSR నెల్లూరు00315728
14చిత్తూరు
15తిరుపతి000325
16అన్నమయ్య207101534
17YSR కడప000336
18అనంతపురం0020211657
19శ్రీ సత్య సాయి1018301261
20కర్నూల్114151646
21నంద్యాల01311924
మొత్తం104163135165507

జిల్లాల వారీగా నాన్ టీచింగ్ పోస్ట్ ల ఖాళీల వివరాలు

క్రమ
సంఖ్య
జిల్లావార్డెన్అకౌంటెట్మొత్తం
1శ్రీకాకుళం3 3 6
2పార్వతీపురం మన్యం303
3విజయనగరం4610
4విశాఖపట్నం11
5అనకాపల్లి437
6అల్లూరి సీతారామరాజు145
7కాకినాడ112
8NTR011
9పల్నాడు459
10బాపట్ల011
11ప్రకాశం369
12SPSR నెల్లూరు011
13చిత్తూరు213
14తిరుపతి000
15అన్నమయ్య202
16YSR కడప224
17అనంతపురం7411
18శ్రీ సత్య సాయి549
19కర్నూల్606
20నంద్యాల527
మొత్తం

వయోపరిమితి

ఓపెన్ క్యాటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు.

మాజీ సైనికులకు 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు.

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.

అప్లై చేయు విధానం

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ.250/- దరఖాస్తు రుసుము చెల్లించి 26-09-2024 నుంచి 10-10-2024 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి మరియూ నోటిఫికేషన్ పవర్తి సమాచారం కొరకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యగలరు.

జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనము మరియు విద్యార్హత వివరాలను apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా లేదా పై లింకు మీద క్లిక్ చేసి చూడవచ్చును.

AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం – Click Here
ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం – Click Here
Andhra Pradesh GDS Result 2024 2nd merit list – పోస్టల్ ఫలితాల రెండవ జాబితా విడుదల – Click Here

ఉచిత సిలీండర్ పథకం సమాచారం – Click Here

Leave a Comment

Share via