ఆయుష్మాన్ భారత్ (PM-JAY) కార్డుల రిజిస్ట్రేషన్ లో భాగంగా ఇప్పటి వరకు వాలటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డేటా ను వాలంటీర్ వారీగా నమోదు చేసిన రిపోర్ట్ ను ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును.
పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
పైన గుర్తించిన విధంగా CARD-DRIVE అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను, ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
పైన గుర్తించిన విధంగా eKYC-Recived Report state wise అని సెలెక్ట్ చేసుకుని(గమనిక:- eKYC-Recived Report state wise అది సెలెక్ట్ అయ్యే వుంటుంది) మనకు కావలసిన డేటా ఆధారం గా Today/Yesterday/Weekly/Last 30 days ఎంచుకోవాలసి వుంటుంది. ఉదా:- 30 Days డేటా ని సెలెక్ట్ చేసుకున్నాను.ఈ క్రింది విధంగా రాష్ట్రాల వారీగా డేటా ఓపెన్ అవడం జరుగుతుంది.
మన రాష్ట్రం పేరు మీద క్లిక్ చేయవలెను, మన రాష్ట్రంలోని జిల్లాల రిపోర్ట్ కనిపించడం జరుగుతుంది మన జిల్లా పేరు మీద క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా యూసర్ ఐడీ మరియు పాస్వర్డ్ అడుగుతుంది.
User id:- apsha
Password:- apsha#4321
పైన తెలిపిన లాగిన్ వివరాలను నమోదు చేసి Sign in పై క్లిక్ చేసిన మండలాల జాబితా ఓపెన్ అవుతుంది.మన మండలాన్ని ఎంచుకోగనే ఈ క్రింది విధంగా ఆ మండలం లోని వాలంటీర్లు ఎవరు ఎన్ని eKYC చేశారో ఎన్ని అప్రూవ్ మొ|| ఈ క్రింది విధంగా రిపోర్ట్ ఓపెన్ అగును.