ఆయిష్మాన్ భారత్ PMJAY సర్వే కు సంబంధించి వాలంటీర్ క్లస్టర్ లో వున్న కుటుంబ వివరాలకు లిస్ట్ ను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి క్లస్టర్ నంబర్ నమోదు చేసి క్లస్టర్ వారీగా జాబితాను చూడవచ్చు.
పై లింక్ ద్వారా వాలంటీర్ క్లస్టర్ లోని లిస్ట్ ఓపెన్ అవుతుంది. వాలంటీర్ లిస్ట్ ఆధారంగా UHID నంబర్ ను PMJAY యాప్ లో నమోదు చేసి సెర్చ్ చేయగా కుటుంబం లో వున్న సర్వే చేయవలసిన వివరాలు కనిపించును ఈ విధంగా సర్వేను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం కలదు.