Table of Contents
బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ 20.3 వర్షన్ కి అప్డేట్ అయినది ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోగలరు.అందరి వెల్ఫేర్ సహాయకులు & వాలంటీర్లు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత అప్లికేషన్ Uninstall చేసి కొత్తది Install చేసుకోవాలి.
Click here
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
- In this version added Minor changes HCM Letter Acknowledgement (Final year -Total Benefits Details) Module.
- వాలంటీర్లు లాగిన్ నందు నవరరత్నాలు పేదలందరికీ ఇళ్ళు – ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు EKYC చేయుటకు ఆప్షన్ ఇవ్వబడింది
- EBC నేస్తం లబ్ధదారులతో eKYC Verification కోసం ఇవ్వబడ్డాయి
YSR చేయూత EKYC చేయు విధానం