ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు విడుదల చేసిన పథకాలలో అర్హత కలిగి ఏకారణం చేతనైన లబ్ధి పొందని వారి దరకాస్తులు రాష్ట్ర పరభుతం పరిశీలించి 24 ఆగష్టు 2023 న అర్హత గల లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది.అలాంటి లబ్ధిదారులకు వారి ఆధార్ నంబర్ ద్వారా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.
Click here
గమనిక :-పై లింక్ మీద క్లిక్ చేసి అక్కడ చూపిస్తున్న పథకాలకు సంబంధించి మీకు ఏ పథకానికి సంబంధించి స్టేటస్ కావాలో దానిని ఎంపిక చేసుకుని, ఆధార్ మరియు OTP ల ద్వారా పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చును.
Biannual Sanctions Programme ద్వారా ఈ క్రింది పథకాలకు నగదు జమ చేయడం జరిగింది.
- జనవరి 22 మరియు జూన్ 22 మధ్య ప్రారంభించబడిన ఈ క్రింది పథకాల యొక్క అనర్హుల లబ్ధిదారుల ఫిర్యాదులు.
a) ఈబీసి నేస్తం
b) జగనన్న చేదోడు
c) వైయస్సార్ మత్యకార బరోసా
2. ఈ క్రింది పథకాలకు పేమెంట్ ఫెయిల్ అయిన వారికి.
a) ఈబీసి నేస్తం
b) జగనన్న చేదోడు
c) వైయస్సార్ మత్యకార బరోసా
d) ఇన్పుట్ సబ్సిడీ (నవంబర్)
e) జగనన్న విద్యా దీవెన
f) జగనన్న వసతి దీవెన
g) YSR సున్నా వడ్డీ (SHGS) అర్బన్
3. 28th December 2021 న విడుదల చేసిన ఈ క్రింది Bi-Annual Schemes కి.
a) YSR చేయూత
b) YSR కాపు నేస్తం
c) YSR నేతన్న నేస్తం
d) YSR వాహన మిత్ర
e) YSR సున్నా వడ్డీ ఖరీఫ్
f) YSR సున్నా వడ్డీ రభి