ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం

ap tet hall ticket download 2024 : టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు విదానం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 కు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు . అక్టోబర్ 3 నుంచి 20 వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునుటకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు. Step1 :- పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా … Read more

AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం

AP Free Gas Cylinder Scheme 2024 new

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే వివిధ పథకాలైన పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వీటితోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలకు కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక పెట్టడం జరిగింది. దీనిలోనే భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు(AP Free Gas Cylinder Scheme 2024) పథకానికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను రూపొందించడం ప్రారంభించింది. … Read more

Andhra Pradesh GDS Result 2024 2nd merit list – పోస్టల్ ఫలితాల రెండవ జాబితా విడుదల

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో 44,228 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) పోస్టులకు సంబంధించి రెండవ మెరిట్ జాబితా విడుదల అవడం జరిగింది.మొత్తం పోస్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. Andhra Pradesh GDS Result 2024 ఆంధ్రప్రదేశ్ GDS పోస్టల్ రెండవ జాబితా కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు ఆంధ్రప్రదేశ్ GDS పోస్టల్ మొదటి జాబితా కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ … Read more

వరద భాదితులకు సీఎం చంద్రబాబు ఆర్దిక సాయం – ఒక్కో కుటుంబానికి 25,000 రూ..

విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ లోని కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి 25 వేల చొప్పున ఇవ్వనన్నట్లు వెల్లడించారు. మొదటి, ఆపై ఉన్న అంతస్తులోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల పరిహాణాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు … Read more

Free Sand Scheme: ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయం

ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈనెల 19 నుంచి అందుబాటులో తెచ్చేందుకు గనుల శాఖ ఏర్పాటు చేస్తుంది. గతంలో ఈ ఉచిత ఇసుక విధానంలో ఇసుకను బుక్ చేసుకొనుటకు సచివాలయం లేదా మీ సేవ సెంటర్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే ఇప్పుడు పునరుద్ధరించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దీని … Read more

RRB NTPC Notification 2024: రైల్వే లో 8113 ఉద్యోగాలు, స్టేషన్ మాస్టర్, క్లర్క్ పోస్టులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్త రైల్వే జోన్లలో మరో 8113 పోస్టుల ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ 1738స్టేషన్ మాస్టర్ 994గూడ్స్ రైలు మేనేజర్ 3144జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 1507సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 732 రీజియన్ల వారీగా ఖాళీలు అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్/సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ తో … Read more

NTR Bharosa Pension Transfer Application Form – పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయు విధానం కావలిసిన డాక్యు మెంట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో ntr bharosa pension transfer application form ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది. NTR Bharosa pension transfer కి కావలసినవి NTR Bharosa Pension Transfer Application Form NTR Bharosa application form కొత్త పెన్షన్లు స్టేటస్ … Read more

ap eamcet results 2024:ap eamcet results 2024 official website :ap eamcet results 2024 link download

నేడు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో సెట్ ఛైర్మన్ ప్రసాదరాజు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. AP EAPCET (Engineering) – 2024 Marks & Results AP EAPCET (Agriculture and Medical) – 2024 Marks & Results ఈ ఏడాది మొత్తం 3.39 లక్షల మంది ఎగ్జామ్ … Read more

AP Volunteer CFMS ID Status

రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క CFMS ID యాక్టివ్ లో ఉందా లేక టెర్మినేట్ చేయడం జరిగిందో తెలుసుకోవచ్చును. వాలంటీర్ యొక్క CFMS ID స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు. పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది. Search by దగ్గర CFMS ID మరియు AADHAR NUMBER అనే రెండు ఆప్షన్ చూపించడం జరుగుతుంది, వీటిలో ఏదో ఒకటి … Read more

వీరు ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చు..!

పోలింగ్ కేంద్ర వరకూ రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్ల పైన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యంగా ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్ద ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్, … Read more