Chandranna Bima Status, Application form

chandranna bima status:గతంలో ఉన్న YSR బీమా పథకానికి ప్రస్తుత NDA ప్రభుత్వం “చంద్రన్న బీమా” గా పేరు మార్చింది. ఈ చంద్రన్న బీమా పథకం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలే ప్రస్తుతం ఉన్నాయి.

18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి సహజ మరణం అయితే ఆ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం.
18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం.

Chandranna Bima Status

చంద్రన్న బీమా కుటుంబం లో ఒకరికి మాత్రమే వర్తించును మీ కుటుంబం లో ఎవరికి చంద్రన్న బీమా వర్తించునో తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యవలెను.

చంద్రన్న బీమా స్టేటస్ మూడు విధాలుగా చెక్ చెయ్యవచ్చు
1 రైస్ కార్డ్ నంబర్ ద్వారా
2 ఆధార్ నంబర్ ద్వారా
3 పేరు ద్వారా (జిల్లా,మండలం, సెక్రటేరియట్ ఎంచుకుని)

పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అగును

chandranna bima status

ఆధార్ నంబర్ ద్వారా బీమా స్టేటస్ చూచుట (Search By Aadhar Number)

ఆధార్ నంబర్ ద్వారా పాలసీ దారుని వివరాలు చూడటానికి Search By Aadhar మీద క్లిక్ చేసి కుటుంబంలో ఎవరికి అయితే పాలసీ చేసున్నారో వారి యొక్క ఆధార్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసినా పాలసీ దారుని వివరాలు వచ్చును.నమోదు చేసిన ఆధార్ నంబర్ కి బీమా పాలసీ నమోదు చేయకపోయినట్లయితే No Details Found అని చూపించడం జరుగుతుంది.

రైస్ కార్డ్ నంబర్ ద్వారా బీమా స్టేటస్( Search By Rice Card Number)

రైస్ కార్డ్ నంబర్ ద్వారా స్టేటస్ చూడటానికి Search By Rice Card దగ్గర క్లిక్ చేసి Enter Rice Card Number దగ్గర రైస్ కార్డ్ నంబర్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన ఆ కుటుంబంలో ఎవరికి బీమా నమోదు చేసి వుంది మరియు నామిని వివరాలు ఈ క్రింది విధంగా వచ్చును.

పేరు ద్వారా బీమా స్టేటస్ (Search By Name)

పేరు ద్వారా స్టేటస్ చూడటానికి Search By Name దగ్గర క్లిక్ చేయవలెను,ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Chandranna Bima Aplication Form

Download Chandranna Bima Aplication Form (Natural Death Claim – సహజ మరణం పొందిన వారికి అప్లికేషన్ ఫాం) – Click Here

Download Chandranna Bima Aplication Form for Accidentally death claim( ప్రమాదపు శాత్తు మరణం పొందిన వారికి అప్లికేషన్ ఫారం) – Click Here

Leave a Comment

Share via