Check Aadhaar Mobile Number Linking Status
ఆధార్ కి లింకు అయిన ఫోన్ నంబర్ తెలుసుకొనుటకు ముందుగా క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై బటన్ మీద క్లిక్ చేసినా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Enter Aadhaar Number దగ్గర ఎవరికి అయితే చూడాలి అని అనుకుంటున్నామో వారి ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
Enter Captcha అనే దగ్గర ప్రక్క బాక్స్ లో ఇచ్చిన కాప్చాను నమోదు చేసి Proceed and Verify Aadhaar అనే బటన్ మీద క్లిక్ చేయగా ఈ క్రిందివిదంగా ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ చూపించును .
పైన గుర్తించిన విధంగా ఆధార్ కి లింకు అయిన ఫోన్ నంబర్ చివరి మూడు అంకెలు మాత్రమే చూపించడం జరుగుతుంది గమనించ గలరు.