Check House Hold Mapping Status

Check House Hold Mapping Status

మీ కుటుంబానికి సంబంధించి House Hold Mapping నందు ఎవరెవరు వున్నారు అనే అంశాలు చెక్ చెయ్యడానికి ఈ క్రింది బటన్ మీద క్లిక్ చెయ్యవలెను.


Click here

పై బటన్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా ఓపెన్ అగును.

ఇక్కడ Enter Aadhar Number అనే దగ్గర కుటుంబం లోని ఎవరి ఆధార్ అయిన నమోదు చేసి Get Detals మీద క్లిక్ చెయ్యాలి.

గమనిక:- నమోదు చేసే ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లో క అయి వుండవలెను OTP వచ్చును దానిని నమోదు చెయ్యాలి.

Get Details మీద క్లిక్ చేసిన Your Aadhar Will Be Authenticated అని ఒక పాపప్ రావడం జరుగును Ok క్లిక్ చెయ్యాలి, మొబైల్ కి వచ్చిన OTP ను Enter OTP దగ్గర క్లిక్ చేసి Verify OTP మీద క్లిక్ చేసి వెరిఫై చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Geographical Details అనగా మీ కుటుంబ ఎక్కడ మ్యాపింగ్ అనగా జిల్లా, మండంలం,సెక్రటేరియట్ మరియు మీ వాలంటీర్ పేరు ఫోన్ నంబర్ చూపించడం జరుగుతుంది.

Family Details అనగా House Hold Maping

సంబంధించి ఆ కుటుంబం లో ఎంతమంది మాప్ ఆయివున్నారు మరియు వారి యొక్క జెండర్ చూపించడం జరుగుతుంది.

Leave a Comment

Share via