check sadarem appointment date

check sadarem appointment date: సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కొంతమందికి Date of appointment (హాస్పిటల్ వెళ్లేతేది) రాకుండా వైటింగ్ లిస్టులో రావడం జరుగుతుంది. వైటింగ్ లిస్ట్ లో వచ్చిన వారు వారి Date of appointment (హాస్పిటల్ వెళ్లే తేదీ) తెలుసుకోవడానికి ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యాలి.

పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

check sadarem appointment date

ఇక్కడ SADAREM ID ని నమోదు చేయవలెను (సదరం ఐడీ నంబర్ అనేది మనం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చిన అక్నాలడ్జిమెంట స్లీప్ లో SADAREM ID నంబర్ ఉండును మరియు ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి MSG వచ్చి వుండును) ఇచ్చిన కాప్ట్చను Enter CAPTCHA దగ్గర క్లిక్ చేసి Search మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

పైన గుర్తించిన WL Current Status దగ్గర తేదీ ఉన్నట్టయితే ఆ తేదీన హాస్పిటల్ వెళ్లవలెను. WL current Status దగ్గర WL తో మొదలయిన నంబర్ వుంటే ఇంకా స్లాట్ బుక్ కాలేదు అని అర్థం.

గమనిక:- స్లాట్ బుక్ అయితే అపాయింట్మెంట్ తేదీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది గమనించగలరు.

జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న సదరం స్లాట్ వివరాలు

జిల్లాల వారీగా ఏ హాస్పిటల్ లో ఎన్ని సదరం స్లాట్లు అందుబాటులో వున్నాయో తెలుసుకొనుటకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయగలరు.

check sadarem appointment date

Click Here

AP Ration Card Details Check Click Here

Leave a Comment

Share via