గ్రామ/వార్డ్ సచివాలయంలో అప్లై చేసిన అప్లికేషన్ లు లేదా సర్టిఫికేట్ లు (వైఎస్సార్ పెన్షన్, క్యాస్ట్ సర్టిఫికేట్,ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ లో మార్పులు చేర్పులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికెట్ మొదలగునవి) లబ్ధిదారుల ఆధార్ నంబర్ ద్వారా అప్రూవ్ అయినదా రిజెక్ట్ అయిందా,పెండింగ్ లో వుంటే ఎవరి లాగిన్ లో పెండింగ్ లో వున్నది తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి స్టేటస్ చూడగలరు..
అప్లికేషన్ స్టేటస్ చూడటానికి డెమో విడియో👇