చేదోడు (టైలర్, రజకులు,నాయీ బ్రాహ్మణ) లబ్ధిదారులు వెరిఫికేషన్ కొరకు బెనిఫిషరీ యాప్ లో ఇవ్వడం జరిగింది.వెరిఫికేషన్ చేయు విధానం కొరకు ఈ క్రింది మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు.
గమనిక:- గమనిక వెరిఫికేషన్ చేయు విధానం కేవలం వెల్ఫేర్ అసిస్టెంట్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది గమనించగలరు.