Citizen Benificiary Out reach app downaload
Citizen Benificiary Outreach survey process
1. అప్ లాగిన్ అవ్వడం:
a) Secretariat Employee యొ క్క ఆధార్ నెంబర్ Authentication ద్వారా యాప్ లాగిన్ అవ్వాలి .
b) Secretariat Employee యాప్ ద్వారా లాగిన్ అయిన తరువాత మీకు ఈ క్రింది విధంగా గా స్క్రీన్ కనిపిస్తుంది.
టెక్నికల్ సమాచారం కొరకు సంప్రదించవలసిన నంబర్లు
1) 9505394510
2) 7731987581
3) 7731987582
2. Home Screen
a) హోమ్ స్క్రీన్ లో లిస్టు ఈ క్రింది విధంగా ఉంటుంది.
3. Household List :
a) Household List ని క్లిక్ చేశాక Cluster I’d ని select చేసుకోవాలి.
b) Cluster ID ని select చేసుకున్న తర్వాత మీకు ఈ క్రింది విధంగా
Household list వస్తుంది.
c) Household list లో మీకు పేరు, గృహ ఐ డి వస్తాయి.
d) House hold లిస్ట్ ని select చేసుకున్న తరువాత మీకు ఈ ప్రశ్నలు వస్తాయి.
e) RBK Youtub ఛానెల్ కి సంబంధించిన ప్రశ్నలలో మీకు RBK Youtube Channel గురించి తెలుసా ? తెలుసు/ తెలియదు ఆప్షన్ కలవు.
f)తెలుసు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు RBK Youtube ఛానల్ ను చూస్తున్నారా? అని ప్రశ్న వస్తుంది . తెలియదు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నోట్ అనే ఆప్షన్ వస్తుంది.
g) RBK Youtube Channel యొక్క ఉపయోగాలు పై లబ్ధి దారులకి అవగాహన కల్పించండి .
h) మీరు RBK Youtube channel చూస్తున్నారా ? అనే ప్రశ్నలో చూస్తున్నాము / చూడటం లేదు ఆప్షన్ కలవు.
i) మీరు RBK Youtube channel చూస్తునట్లైతే చూస్తున్నాము అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
j) మీరు RBK Youtube Channel ని చూడకపోతే చూటడం లేదు అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.
k)మీరు చూడటం లేదు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నోట్ వస్తుంది.
l) NOTE:- RBK Youtube Channel యొక్క ఉపయోగాలపై లబ్ధి దారులకు అవగాహన కల్పించాలి.
m) లబ్ధిదారుడు Traibal Welfare – ROFR Pattas Scheme కి elegible అయి వుంటే మీకు ఈ క్రింది విధంగా వున్న screen లో ప్రశ్నలు వుంటాయి.
n) మీరు గిరిజన సంక్షేమ (ROFR) లబ్ధి దారులా? అవును / కాదు ఆప్షన్స్ కలవు.
o)మీరు గిరిజన సంక్షేమ (ROFR) పట్టాల లబ్ది ధారులా ? అవును /కాదు ఆప్షన్ లో గిరిజన సంక్షేమ (ROFR) పట్టాల లభిదారులు అయితే అవును అని సెలెక్ట్ చెయ్యాలి.
p)మీరు గిరిజన సంక్షేమ (ROFR) పట్టాల లబ్ది ధారులా ? అవును /కాదు ఆప్షన్ లో గిరిజన సంక్షేమ (ROFR) పట్టాల లభిదారులు కాక పోయినట్లితే కాదు అని సెలెక్ట్ చెయ్యాలి.
q) మీరు గిరిజన సంక్షేమ (ROFR) పట్టాల లబ్ధి దారులా? అనే ప్రశ్నలో మీరు గిరిజన సంక్షేమ (ROFR) లబ్ధి దారులు అయితే అవును అని ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు గత రెండు సంవత్సరాలలో ROFR పట్టాలు కేటాయించ బడ్డాయి అనే ప్రశ్న వస్తుంది? అనే ప్రశ్న వస్తుంది.
r) మీకు గత రెండు సంవత్స రాలలో ROFR పట్టాలు కేటాయించ బడ్డాయి ? అవును) కాదు అనే ఆప్షన్ కలదు.
s) మీకు గత రెండు సంవత్సరాలలో ROFR పట్టాలు కేటాయించక పోతే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి .
t) మీకు గత 2 సంవత్సరాలలో ROFR పట్టాలు కేటాయించబడి తే అవును అని సెలక్ట్ చేసుకుంటే మీరు ROFR పట్టాస్ యొక్క భౌతిక కాపీని స్వీకరించారా ? అనే ప్రశ్న వస్తుంది.
u) మీరు ROFR పట్టా స్ యొక్క భౌతిక కాపీని స్వీకరించారా?లో అవును/ కాదు ఆప్షన్ కలవు.
v) ROFR పట్టాస్ యొక్క భౌతిక కాపీని స్వీకరించినట్లయితే అవును అని లేకుంటే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి.
w) ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఎంచుకుని Capture Image దగ్గర Photo capture చేసేటప్పుడు మీ యొక్క కను రెప్పలు bink చేస్తే Photo Capture అవుతుంది.
m) details అన్ని ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే Deta Saved Successful అని మెసేజ్ వస్తుంది.
q)మీరు లబ్ధి దారులను వెరిఫై చేసేటప్పుడు random గా Secratariat Employee Ekyc అడుగుతుంది. Secratariat Employee Ekyc అడిగినపుడు Secratariat Employee Ekyc చేసి డేటా సబ్మిట్ చేయవలసి వుంటుంది.