Citizen & Benificiary OutReach app 1.17 Version Download

Citizen & Benificiary OutReach app 1.17 Version Download

అందరు గ్రామ వార్డు వాలంటీర్లు – సచివాలయ ఉద్యోగులు కొత్తగా అప్డేట్ అయిన *”సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ ” మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.17 ను వెంటనే అప్డేట్ చేసుకోగలరు.

డౌన్లోడ్ మొబైల్ అప్లికేషన్ – లింక్ :
👇👇


Click here

 

వాలంటీర్ లాగిన్ లో EBC నేస్తం కి సంబంధించి Serch by aadhar అనే కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

 


Leave a Comment

Share via