సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 3.5 కు అప్డేట్ అవ్వటం జరిగింది.
అందరు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
సిటిజన్ ఔట్రీచ్ యాప్ న్యూవెర్షన్ (బేస్ యాప్) కొరకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
కొత్తగా క్యాస్ట్ సర్వే మాడ్యూల్ యాడ్ చేయడం జరిగింది.