Citizen outreach survey process

ఈ యాప్ నందు లాగిన్ అగుటకు GSWS యూజర్ ఐడిని నమోదు చేసి, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.

లాగిన్ ఐడి (సెక్రటేరియట్ కోడ్-డిజిగ్నేషన్).

ఉదా: 12345678-DA, 12345678-WEA.

లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత బయోమెట్రిక్ OR ఐరిష్ అడుగుతుంది మన దగ్గర బయోమెట్రిక్ డివైస్ వున్నట్లయితే బయోమెట్రిక్ మీద క్లిక్ చేసి క్రింద వున్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి థంబ్ వేసిన యాప్ లో లాగిన్ అవ్వడం జరుగుతుంది.

గమనిక :- ఈ యాప్ నందు ఒక సచివాలయ సిబ్బందికి ఒక మొబైల్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది.మరొకరు వారి లాగిన్ ద్వారా లాగిన్ అవ్వాలని ప్రయత్నించినా లాగిన్ ఓపెన్ కాకుండా అలెర్ట్ మెసేజ్ చూపించండి జరుగుతుంది.

యాప్ లాగిన్ అయిన తరువాత ఈ క్రింది విధంగా హోం పేజి వుంటుంది. ఇక్కడ క్లస్టర్ వారీగా సర్వే(SURVEY BY CLUSTER) చేసే అవకాశం కలదు మరియు సిటిజన్ యొక్క ఆధార్ నంబర్ ద్వారా సర్వే(SEARCH BY AADHAR) చేసే అవకాశం కలదు.

క్లస్టర్ వారీగా సర్వే చేయడానికి SURVEY BY CLUSTER మీద క్లిక్ చేయవలెను,సచివాలయం లో వున్న వాలంటీర్ల క్లస్టర్ ID లు ఓపెన్ అవడం జరుగుతుంది ఏ వాలంటీర్ క్లస్టర్ లో సర్వే చేయాలి అని అనుకుంటున్నామో ఆ క్లస్టర్ ను ఎంచుకోవాలి,ఆ క్లస్టర్ లో వున్న కుటుంబాల జాబితా ఈ క్రింది విధంగా గా ఓపెన్ అవడం జరుగుతుంది.

సర్వే చేయడానికి ఒక కుటుంబాన్ని ఎంచుకోవాలి,ఈ క్రింది విధంగా కుటుంబ వివరాలు ఓపెన్ అవ్వడం జరుగజరుజరుజరుగుతుంది.

Q1 నుంచి Q7 వరకు వాటికి సంబంధించిన సరైన సమాధానాన్ని లబ్ధిదారులు తెలిపిన దానినే ఎంచుకోవాలి వుంటుంది.

Q8 Capture Photos of citizen దగ్గర వున్న కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసి లబ్ధి దారులను ఫోటో తీయ వలెను.

Electricity Details, Land Details, Vehicle Details,మరియు Tribal Welfare-ROFR/ DKT Pattas & సంబంధిచిన గృహ స్థాయిలో సీడ్ చేయబడిన జాబితా సరైనదేనా – అని ముందుగా వెహికల్ డిటైల్స్ చూపించడం జరుగుతుంది.
సరైనవే అన్నట్లయితే అవును దగ్గర టిక్ మార్క్ వుంచి SUBMIT AND PROCEED దగ్గర క్లిక్ చేయవలెను.
వెహికల్ వివరాలు చూపించిన ఆ వెహికల్ వివరాలు వారివి కానట్లయితే కాదు అని సెలెక్ట్ చేసుకుని PROCEED AND SUBMIT మీద క్లిక్ చేయవలెను.

Tribal Welfare-ROFR/ DKT Pattas ఆ కుటుంబానికి వున్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలు చూపించడం జరుగుతుంది.

ఆ వివరాలు అవును అయితే అవును కాక పోయినట్లయితే కాదు అని సెలెక్ట్ చేసుకొని SUBMIT AND PROCEED మీద క్లిక్ చేయవలెను.

ఉద్యోగం లేదా వ్యాపారం వివరాలు.

Q12.1 మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా? అవును అయినట్లయితే అవును అని కాదు అన్నట్లయితే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి.

Q12.2 పై ప్రశ్నకు మీ సమాధానం అవును అన్నట్లయితే ఈ క్రింది వాటిలో ఒకటి ఎంచుకోండి. అనే ప్రశ్నకు SEELCT అనే బటన్ మీద క్లిక్ చేసినా ప్రభుత్వ ఉద్యోగి,వ్యవసాయ రైతు,వ్యవసాయ కూలీ,చిరు వ్యాపారులు ETC… చూపించడం జరుగుతుంది సరైన సమాధానాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

Q13.1 మీరు ఎంత వరకు చదువుకున్నారు? అనే ప్రశ్నకు వారు ఎంత వరకు చదువుకున్నారో ఎంచుకోవాలి.

Q14.1 పాన్ కార్డ్ ఉందా అని అడగటం జరుగుతుంది. వారికి వున్నట్లయితే వుంది అని సెలెక్ట్ చేసుకుని 10 అంకెల పాన్ కార్డ్ నంబర్ ను నమోదు చేయవలెను.పాన్ కార్డ్ లేక పోయినట్లాయితే లేదు అని సెలెక్ట్ చేసుకోవాలి…

ఇప్పుడు సర్వే చేసిన వ్యక్తికి UPDATE అని గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది, ఇలా కుటుంబం లోని వారందరికీ సర్వే చేసి చివరిగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన DETA SUBMIT SUCCESSFULLY అని పాపప్ రావడం జరుగుతుంది.

Leave a Comment

Share via