download voter card with epic number:మీయొక్క ఓటర్ కార్డును డౌన్లోడ్ చేయుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
Click here
పై లింక్ మీద క్లిక్ చేసి Voter Service Portal కి సంబంధించి అకౌంట్ వున్నట్లయితే లాగిన్ అవ్వాలి అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన ఓటర్ కార్డ్ డౌన్లోడ్ కొరకు E-pic Download అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Enter Epic No దగ్గర మీ యొక్క ఓటు కార్డు నెంబరు నమోదు చేయాలి.select state దగ్గర మీ యొక్క రాష్ట్రాన్ని ఎంచుకుని Serch మటన్ మీద క్లిక్ చేయగా మీ ఓటు యొక్క వివరాలు ఓపెన్ అవుతుంది.Send OTP మీద క్లిక్ చేయవలెను లింక్ అయినా ఫోన్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది దానిని ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగా Download E-pic అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది, దానిమీద క్లిక్ చేసిన మీ యొక్క వాటర్ కార్డు డౌన్లోడ్ ఆగును.