download voter list 2024 andhrapradesh:AP లో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.పోలింగ్ బూత్ ల వారీగా లిస్ట్ విడుదల చేయడం జరిగింది.ఈ ఫైనల్ జాబితాలో పేరు వున్న వారు మాత్రమే మే 13 వ తారీకున పోలింగ్ చేసేందుకు అవకాశం కలదు. కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి లిస్ట్ లో పేరు వుందో లేదో తెలుసుకోగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది
ఇక్కడ State దగ్గర ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయ్యే వుంటుంది, District దగ్గర మన జిల్లాను ఎంచుకోవాలి , Assembly Constituency దగ్గర మన నియోజక వర్గం ఎంచుకోవాలి, Select Language దగ్గర Telugu లేదా ఇంగ్లిష్ ఎంచుకోవాలి చివరగా ఇచ్చిన కాప్ట్చను నమోదు చేయగా ఎంచుకున్న నియోజకవర్గం లో వున్న పోలింగ్ బూత్ ల లిస్ట్ ఓపెన్ అవుతుంది.మీకు కావాల్సిన పోలింగ్ బూత్ ఎదురుగా వున్న Download సింబల్ మీద క్లిక్ చెయ్యగా మీ పోలింగ్ బూత్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.