voter slips download andhra pradesh

మీ యొక్క ఓటరు స్లిప్ ను మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చును.ఓటర్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



Click here

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ Search By EPIC, Search by Details, Search by Mobile అనే మూడు రకాలుగా ఓటర్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు అవకాశం కలదు.మనకు అందుబాటులో వున్న దానిని ఎంచుకోవాలి.
ఉదాహరణకు ఓటరు కార్డు నంబర్ వున్నట్లయితే Search by EPIC అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మీ ఓటరు కార్డు యొక్క నంబర్ నమోదు చెయ్యాలి, క్రింద ఇచ్చిన క్యాప్త ను Enter Captcha దగ్గర నమోదు చేసి Search బటన్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఆ ఓటర్ స్లిప్ వివరాలు అవుతుంది.

ఇక్కడ view Details అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యగా వారి యొక్క ఓటర్ స్లిప్ ఓపెన్ అవుతుంది.

Voter Information అనే బటన్ మీద క్లిక్ చెయ్యగా వారి ఓటర్ స్లిప్ డౌన్లోడ్ అగును.

 

Leave a Comment

Share via