e crop registration 2022

ప్రతీ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో తప్పనిసరిగా ఇ-కర్షక్ కార్యక్రమంలో రైతులు వేసిన పంటను నమోదు చేయించుకోవలెను.

E-crop నమోదు వలన కలిగే ప్రయోజనాలు

  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ అనగా పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న E-crop నమోదు అయివుండవలేను.
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ అనగా పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న E-crop నమోదు అయివుండవలేను.
  • 3.పంటల బీమా పథకం వర్తించాలన్న E-crop నమోదు అయి వుండాలి.

E-Crop నమోదుకు కావలసినవి

  • ఆధార్ కార్డ్ జెరాక్స్
  • పొలం పాస్ బుక్ జెరాక్స్ లేదా పొలం 1B జెరాక్స్

 

                రైతులు పైన తెలిపిన డాక్యుమెంట్స్ తీసుకుని వారి పరిధిలోని గ్రామ సచివాలయం లో వున్న వి.వి.ఎ / వి.హెచ్.ఎ/ వి.ఎస్.ఎ ల సమన్వయం తో E-Crop (పంట నమోదు) నమోదు చేయించుకోవలెను.

Leave a Comment

Share via