Instructions on EBC NESTHAM ::
Beneficiary Outréach & eKYC of Beneficiaries :: EBC నేస్తం పథకం క్రింద Social Audit నందు Approval అయిన Beneficiaries యొక్క Names అన్నీ కూడా మరియొక సారి eKYC కొరకు “Citizen & Beneficiary Outréach app version 1.16 వాలంటీర్స్ login” నందు Enable చేయడం జరిగింది.
Citizen Beneficiary Outreach App Download & Survey Process
App & login Credentials ::
వాలంటీర్స్ అందరు ప్రస్తుతం మీ Mobile నందు ఉన్న Citizen and Beneficiary Outréach app ని Uninstall చేసి, New version 1.16 app… Install చేసుకొని, Volunteer యొక్క Aadhar Number enter చేసి, వాలంటీర్ Biometric ద్వారా login అవ్వాలి.
NOTE :: EBC Nestham Beneficiaries Biometric Volunteers login లో మాత్రమే Enable చేయడం జరిగింది.
eKYC Process ::
Login అయిన తరువాత Home Screen నందు ఉన్న “EBC Nestham” option మీద Click చేస్తే, మీ Secretariat కి సంబందించిన EBC Nestham Beneficiaries list ( లబ్దిదారుని పేరు మరియు ఆధార్ నెంబర్ ) display అవుతుంది.
లబ్దిదారుల పేరు మీద Click చేసిన తరువాత లబ్దిదారుల వివరాలతో పాటు ” Select Beneficiary Status” అనే Option మీద Click చేస్తే….
Live
Not Available
Death
Migration….
Options display అవుతాయి.
1) Live :: Select Beneficiary status option నందు “Live” అని Select చేసుకొని, Beneficiary తో Biometric వేయించాలి.Beneficiary యొక్క Biometric పూర్తి అయిన తరువాత వాలంటీర్ కూడా Biometric వెయ్యవలసి ఉంటుంది.
2) Not Available, Death, Migration :: EBC Nestham జాబితా నందు ఉన్న Beneficiaries లో ఎవరైనా అందుబాటులో లేకపోయినా, చనిపోయిన, వలసలు వెళ్లిన వారు ఉంటే Select Beneficiary Status నందు Remark Select చేసుకొని Data Update చెయ్యాలి.
IMPORTANT NOTE ::
Select Beneficiary Status నందు “Live” అని Select చేసుకొని, Biometric వేయించిన Beneficiaries కి మాత్రమే EBC Nestham పథకం క్రింద Amount Credit అవుతుంది.
Not Available / Death/Migration అనే Remarks Select చేసుకొని, Data Update చేసిన Beneficiaries కి EBC Nestham పథకం క్రింద Amount Credit అవ్వదు.
కావున వాలంటీర్స్ అందరు మీ పరిధిలో ఉన్న EBC Nestham Beneficiaries తో కచ్చితంగా Biometric వేయించాలి.