ebc nestham 2024 payment status-application status

ebc nestham payment status-application status

✤ EBC Nestham పథకం ద్వారా 4.39 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చప్పున రూ.658.60 కోట్లు జమ చేయడం జరిగింది.

అర్హత గల లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ అయ్యాయో లేదో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి PAYMENT STATUS తెలుసుకోగలరు.

ebc nestham payment status



Click here

పై లింక్ మీద క్లిక్ చేసి scheme దగ్గర YSR EBC NESTHAM ఎంచుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినా లబ్ధిదారుల యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ కనిపించును.

EBC Nestham Eligibility List 2023

Click here

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వాలి అన్నా NPCI (ఆధార్ కి బ్యాంక్ అకౌంట్) లింక్ తప్పని సరి.
మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నదో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు.


vidya deevena


Click here


ysr cheyutha scheme 2023

YSR చేయూత 2023 అప్డేట్ YSR చేయూత పథకం 2023 సంవత్సరానికి సంబంధించిన…

Read More

Ammavodi 2023-24 list

అమ్మఒడి పథకానికి సంబంధించి సచివాలయాల వారీగా అమ్మఒడి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ,…

Read More

ammavodi ekyc dashboard 2023

సచివాలయం వారీగా ఎంతమంది అమ్మఒడి లబ్ధిదారులు ఉన్నారు వీరిలో ఎంతమందికి ekyc పూర్తి…

Read More

jagananna suraksha dashboard

jagananna suraksha dashboard జగనన్న సురక్షా కార్యక్రమానికి సంబంధించి ఎంతమంది వాలంటీర్లు ఈ…

Read More

Leave a Comment

Share via