45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలందరికీ ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం EBC Nestham పథకాన్ని ప్రారంభించింది. Ebc Nestham 2024 అప్లికేషన్ స్టాటస్ మరియూ payment status కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Scheme దగ్గర YSR EBC Nestham ఎంచుకుని Year దగ్గర 2024-25 ఎంచుకోవాలి. UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.
గమనిక: YSR EBC Nestham 2024 పేమెంట్ స్టేటస్ చూడటానికి లబ్ధిదారుల ఆధార్ కి ఫోన్ నంబర్ లింక్ అయి వుండాలి.
Enter Captcha దగ్గర ఇచ్చిన క్యాప్చర్ నమోదు చేయాలి, నమోదు చేసిన తర్వాత గెట్ ఓటిపి మీద క్లిక్ చేయగా ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటిపి వస్తుంది దానిని ఎంటర్ చేయగా EBC Nestham 2024 పథకానికి సంబంధించి ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ చూపించడం జరుగుతుంది.