EBC NESTHAM (BENEFICIARY ACKNOWLEDGEMENT)
కొత్తగా అప్డేట్ అయిన Cetizen Beneficiary Out Reach App ని ఇన్స్టాల్ చేసుకుని. సచివాలయ సిబ్బంది ఆధార్ నంబర్ తో లాగిన్ అవ్వవలసి వుంటుంది.Citizen beneficiary Out Reach అప్డేటెడ్ యాప్ ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
DOWNLOAD CITIZEN BENEFICIARY OUT REACH
Click here
WEA/WWDS Home Screen లో EBC Nestham (BeneficiaryAcknowledgement) మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధముగా స్క్రీన్ కనిపిస్తుంది. మీరు మీ యొక్క secratariat code మరియు cluster ID ని సెలెక్ట్ చేసుకుంటే List వస్తుంది
గమనిక:– కొత్తగా అప్డేట్ అయిన సిటిజన్ బెనిఫిషరి యాప్ నందు ఈబిసి నేస్తం పొందిన వారు ఏసచివలయం నుంచి అయిన అక్నాలడ్జ్ మెంట్ ఇచ్చే అవకాశం కలదు.
Search By aadhar అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సంబంధిత వివరాలు నమోదు చేసి థంబ్ అతంటికేషన ద్వారా అక్నాలడ్జిమెంట్ ఇవ్వవచ్చు.
list ని క్లిక్ చేసిన తర్వాత లబ్దిదారుని పేరు, లబ్దిదారుని ఆధార్ నెంబర్, Account Number, IFSC Code / Bank Name, Amount, Payment Status, Reference Id, Reject Reason వస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన EBC Nestham పథకం కింద ‘15000’ రూపాయిలు మీ బ్యాంకు ఖాతా లో అమౌంట్ జమ చేయబడింది అని సెలెక్ట్ చేసి, Upload Physical Acknowledgement దగ్గర Acknowledgement photo తీయాలి. Physical Acknowledgement photo capture Selfie image Selfie photo తీసుకోవాలి. Selfie photo తీసుకున్న తర్వాత లబ్దిదారుని Ekyc చేయాలి.
లబ్దిదారుడు Ekyc చేసిన తర్వాత WEA/WWDS Ekyc చేయవలిసి ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన షరతులు ని accept చేసి మీ WEA/WWDS Ekyc చేయాలి. WEA/WWDS Ekyc చేసిన తర్వాత Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.