EBC NESTHAM PAYMENT STATUS
Ebc Nestham కి సంబంధించి లబ్ధిదారులకు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయా లేదా ఈ క్రింది లింక్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఆధార్ నంబర్ దగ్గర లబ్ధిదారులు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ కాప్చా కోడ్ దగ్గర పైన తెలిపిన క్యాప్స్ కోడ్ ను ఎంటర్ చేసి submit button పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.
Link 1
Click here
Link 2
Click here