EBC Nestham scheme 2024

Table of Contents

వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కాపు,ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ వర్గాల వారు కాకుండా..45 నుంచి 60సం|| లోపు వయసున్న ఇతర అగ్రవర్ణ మహిళలందరికీ ఆర్థికంగా ఆదుకుంటే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ మేనిఫెస్టోలో గాని సంక్షేమ క్యాలెండర్ లో గాని ఈ పథకం గురించి ప్రస్తావన లేదుఅయినా ప్రతి మహిళ అధికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ YSR EBC NESTHAM ప్రారంభించారు.రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ లతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన  అక్కచెల్లెమ్మలు ఈ పథకానికి అర్హులు.ebc nestham scheme 2024 details

EBC Nestham 2024 Aplication Status

EBC Nestham 2024 పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



Click here

EBC Nestham Scheme 2024 Relese Date

EBC Nestham Scheme 2024 సంవత్సరానికి సంబంధించి మార్చ్ 14 న ప్రారంభం కానుంది.

YSR EBC NESTHAM ద్వారా చేకూరనున్న లబ్ధి

45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న అగ్రవర్ణ పేదలందరికీ ఏడాదికి 15 వేల రూపాయలు చొప్పున మొత్తం మూడేళ్లకు 45 వేల రూపాయలు ఆర్థిక సహాయం వస్తుంది.

అర్హతలు

  • కుటుంబానికి 3 ఎకరాలకు మించకుండా మాగాణి భూమి ఉండాలి. అదే మెట్ట భూమి అయితే 10ఎకరాలు మించకూడదు. రెండూ కలిపినా 10 ఎకరాలు దాటకుండా ఉండాలి.
  • కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మాత్రం మినహాయింపు)
  • సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా కరెంటు బిల్లు మాత్రం నెలకు 300 యూనిట్లకు మించకూడదు.
  • కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి కానీ పింఛను దారుడు కానీ అయి ఉండకూడదు. పారిశుధ్య పనులు చేసే ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
  • కుటుంబంలో ఏ ఒక్కరూ ఆదాయపన్ను చెల్లించే పరిధిలోకి రాకూడదు. 
  • కుటుంబంలో ఎవరూ GST చెల్లిస్తూ ఉండకూడదు.
  • పట్టణంలో ఇల్లు కానీ ఇతర భవనం కానీ 1000 చదరపు అడుగుల(ప్లింత్ ఏరియాకు )మించి ఉండకూడదు.

అప్లై చేయు విధానం

అర్హత మహిళలకు నిర్దేశించిన వయసు ఉన్నట్లయితే వారి జాబితాను సచివాలయంలోని వెల్ఫేర్ లాగిన్ ఎందుకు ఇవ్వడం జరిగింది. వెల్ఫేర్ లాగిన్ లో చూపబడిన జాబితా ఆధారంగా వారి వ్యక్తిగత వివరాలు నమోదు చేసి లబ్ధిదారుల థంబ్ అతంటికేషన్ మరియు వెల్ఫేర్ థంబ్ అతంటికేషను వేసి దరఖాస్తును పూర్తి చేయడం జరిగింది.

కావలసిన డాక్యుమెంట్స్

  • Aadhar Card Xerox
  • Rice Card Xerox
  • Caste Certificate Xerox
  • Income Certificate Xerox
  • Bank Account Xerox

Aadhar Bank Link Status

అర్హతగల అబ్దిధారులకి వారి ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయివుంటే ఆ బ్యాంక్ అకౌంట్ కి నగదు బదిలీ అవడం జరుగుతుంది. ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.


Click here

EBC Nestham Payment status 2024

EBC Nestham పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అతిత్వరలో ఈ క్రింది లింక్ లో అప్డేట్ చేయడం జరుగును ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు.


Click here

Leave a Comment

Share via