electricity bill details check

electricity bill details check

కరెంట్ బిల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా కరెంట్ మీటర్ ఎవరి పేరు మీద వుంది ?? ఈ నెల కరెంట్ ఎన్ని యూనిట్లు కాలింది?? ఈ నెల కట్టవలసిన కరెంట్ బిల్ ఎంత ? కరెంట్ బిల్ నెల నెలా రిపోర్ట్ మొదలగు అంశాలు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

ఆరు నెలల కరెంట్ బిల్ యూనిట్ల సరాసరి 300 యూనిట్ల మించరాదు అనగా ఆరునెలల్లో వినియోగించిన విద్యుత్ యూనిట్ల మొత్తాన్ని 6 చే బాగించగా వచ్చిన దానిని ఆరు నెలల కరెంట్ బిల్ యూనిట్ల సరాసరి అంటారు. 6 నెల విద్యుత్ వినియోగం సరాసరి 300 యూనిట్లు మించరాదు గమనించగలరు.

electricity bill details check



Click here

electricity bill details check online

Click here

electricity bill payment check

Click here

మీ జిల్లాకు సంబంధించిన  లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

electricity bill payment online

ఇక్కడ Service Number/ Aadhar Number అని వున్న దగ్గర కరెంట్ బిల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయవలెను.
Enter the Correct Sum అనే దగ్గర పైన ఇచ్చిన రెండు నంబర్స్ ని కలపగా వచ్చిన మొత్తాన్ని ఎంటర్ చేసి SUBMIT మీద క్లిక్ చేసిన బిల్ వివరాలు కనిపించడం జరుగుతుంది.

Leave a Comment

Share via